పేజీలు

23 ఏప్రిల్, 2011

పరబ్రహ్మ స్వరూపం - కేనోపనిషత్తు

ఆత్మ అనంత స్వరూపం.
’’దేనిని వాక్కు తెలుపలేదో,దేనిచే వాక్కు ప్రకటితమవుతుందో, అదే బ్రహ్మమని తెలుసుకో. దేనిని మనస్సు గ్రహింపజాలదో ,ఏది మనస్సును గ్రహిస్తుందో , అదే బ్రహ్మం. ఏది కళ్ళకు కనపడదో , ఏది ద్రుష్టిని చూస్తుందో , అదే బ్రహ్మం. దేనిని చెవులు వినజాలవో, ఏది శ్రవనాన్ని వింటుందో అదే బ్రహ్మం. ఏది ఘ్రాణంచే ప్రకటితం కాజాలదో, దేనిచే ఆఘ్రాణం ప్రకటితం అవుతుందో అదే బ్రహ్మం. ,దేనిని ఇక్కడ ఉపాసిస్తూన్నారో అది(బ్రహ్మం) కాదు‘‘.-కేనోపనిషత్తు.

కామెంట్‌లు లేవు:

ఆత్మ జ్ఞానం కోసం అన్వేషించేవారికి చివరి మజిలి